In Pics: వైఎస్ఆర్ రైతు భరోసాలో సీఎం జగన్ - ఆసక్తికర ఫోటోలు చూసేయండి
రైతు భరోసా కార్యక్రమంలో పాల్గోనేందుకు వస్తున్న సీఎం జగన్ చూసిన ఆనందంలో ఓ రైతు
రైతు భరోసా వేదికపై మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి
రైతులు బహూకరించిన నాగలితో సీఎం జగన్
లబ్దిదారులతో సీఎం జగన్ ఫోటో
జగన్ కు వేదికపై మెమోంటోను బహూకరిస్తున్న రైతు నాయకులు
మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహానికి హాజరైన సీఎం జగన్
నవతర్నాల అమలులో జగన్ ను అభినందిస్తూ మెమోంటోనే బహూకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు
రైతు భరోసా అందుకున్న సందర్బంగా సీఎం కు రైతుల అభినందనలు
రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తున్న సీఎం జగన్
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సీఎం జగన్
భారీాగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, రైతులు
వైఎస్ విజయమ్మతో సీఎం జగన్ ఉన్న ఫోటోను బహూకరిస్తున్న రైతు నాయకులు
రోడ్లన్నీ సీఎం జగన్ సభ వైపే, సభకు తరలివస్తున్న జనం
ఆనందంలో రైతుల డాన్స్
సభా వేదిక పైనుంచి అభివాదం చేస్తున్న సీఎం జగన్
వరుసగా ఐదో ఏడాది – తొలివిడత వైయస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ
నూతన వధూవరులకు జగన్ ఆశీర్వాదం