Chandrababu: 2047 నాటికి భారత్ నెంబర్ వన్ - GFST సదస్సులో చంద్రబాబు విశ్వాసం !
డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు
2047 నాటికి భారత్ నెంబర్ వన్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలపై పనిచేస్తున్న జిఎఫ్ఎస్టి
జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న చంద్రబాబు
డీప్ టెక్నాలజీస్, లాజిస్టిక్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టార్లపై సదస్సులు
భారత దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసుకురావాల్సిన పాలసీలు, టెక్నాలజీ పాత్రపై నేటి సదస్సులో చర్చ
టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు పొందుతారన్న చంద్రబాబు
ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు
మెదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఐటీలో ఉన్న అవకాశాలు గుర్తించానన్న చంద్రబాబు
ట్రిపుల్ ఐటీతో సహా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించామని గుర్తు చేసిన చంద్రబాబు
బిల్ గేట్స్ తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చానన్న చంద్రబాబు
టెక్నాలజీ ఉన్నత స్థితిలో పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు
పేదరిక నిర్మూలనకు సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది చర్చించాలని చంద్రబాబు సూచన