AP High Court: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం..
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు.
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో సమావేశమైన సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం జగన్
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను శాలువాతో సత్కరిస్తున్న సీఎం జగన్
గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను శాలువాతో సత్కరిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారానికి హాజరైన న్యాయమూర్తులు, రాజకీయ ప్రముఖులు