YSRCP MLC Candidates: సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు, వైసీపీ ఛాన్స్ ఇచ్చింది వీరికే
ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం
కైకలూరు నియోజకవ్గం నుంచి జయమంగళం వెంకటరమణకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం
ఎమ్మెల్సీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డితో సీఎం జగన్
సీఎం జగన్ ను కలిసిన మ్మెల్సీ అభ్యర్థి కుడుపూడి సూర్యనారాయణ
సీఎం జగన్ఎ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పెన్మత్స సూర్యనారాయణ రాజు
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కుంభా రవిబాబు
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయిల్
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి మేరుగ మురళీధర్
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కోలా గురువులు
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావు
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సిపాయి సుబ్రమణ్యం
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి మర్రి రాజశేఖర్...
సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్ధి కర్రి పద్మశ్రీ
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రగిరి ఎసు రత్నం
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి మధుసుధన్
సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల సునీత
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కవురు శ్రీనివాస్