చంద్రబాబు అడ్డాలో సీఎం జగన్, పోటెత్తిన జనసంద్రం
ABP Desam | 23 Sep 2022 09:06 PM (IST)

చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
1
కుప్పం నియోజకవర్గంలో చేయూత పథకం నిధులను మీట నొక్కి సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.
2
సీఎం జగన్ చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
3
వచ్చే జనవరిలో ప్రస్తుతం ఇస్తున్న రూ. 2500 పెన్షన్‌ను రూ. 2750 చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
4
సీఎం జగన్ పై పూలు జల్లి స్వాగతం పలికిన మహిళలు
5
వరుసగా మూడో ఏడాది వైయస్సార్ చేయూత నిధులు విడుదల
6
సీఎం కాన్వాయ్ వెళ్ళే దారిలో విద్యార్దినులు
7
హెలిఫాడ్ వద్దకు కూడ భారీగా తరలి వచ్చిన అభిమానులు
8
తనదైన శైలిలో అభిమానులకు అభివాదం చేసిన సీఎం జగన్
9
సభ వేదిక వద్ద భారీగా వచ్చిన ప్రజలకు సీఎం జగన్ సెల్యూట్
10
సీఎం జగన్ సభలో జనసంద్రం