CM Jagan: తిరుమలలో సీఎం జగన్ పర్యటన... శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
పట్టువస్త్రాలు తీసుకోస్తున్న సీఎం జగన్ ఆయన వెంటే టీటీడీ అధికారులు, మంత్రులు
ధ్వజస్తంభం వద్ద సీఎం జగన్
శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం స్వీకరిస్తున్న సీఎం జగన్
చిన్న జీయంగార్ , పెద్ద జీయంగార్ స్వాముల ఆశీర్వాందం తీసుకుంటున్న సీఎం జగన్
గరుడ సేవలో పాల్గొన్న సీఎం జగన్
గరుడ వాహనలో సేవలో సీఎం జగన్
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్
సీఎం జగన్ కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి
సీఎం జగన్ కు స్వాగతం పలికిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అలిపిరి నుంచి తిరుమలకు నడచివెళ్లే మార్గంలో 40 సంవత్సరాల క్రితం పైకప్పు నిర్మించారు.
ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
తిరుపతిలోని అలిపిరి నుండి తిరుమల జిఎన్‌సి టోల్ గేట్ వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును సోమవారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టిటిడి నిర్మించింది.