Chandrababu Ugadi: ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
Harish | 22 Mar 2023 04:57 PM (IST)
1
ఉగాది వేడుకల్లో పాల్గోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వేద పండితుల ఆశీస్సులు
2
ఉగాది వేడుకలు ప్రారంభం సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు
3
ఉగాది వేడుకలలో టీడీపీ అధినేత
4
పంచాంగ శ్రవణం అనంతరం వేద పండితులకు చంద్రబాబు సత్కారం
5
టీడీపీ జాతీయ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేస్తున్న వేద పండితులు
6
పూజా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
7
ఆసక్తిగా పంచాంగం వింటున్న చంద్రబాబు, ఇతర పార్టీ నాయకులు
8
ఉగాది పచ్చడి తీసుకుంటున్న టీడీపీ నేతలు
9
ఉగాది పచ్చడి తింటున్న చంద్రబాబు
10
టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
= 10">