✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

నారావారిపల్లెలో చంద్రబాబు భోగి మంటలు, జీవో నెంబర్ 1 కాపీలు తగులబెట్టి నిరసన

Harish   |  14 Jan 2023 05:59 PM (IST)
1

నారావారిపల్లెలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

2

భోగి మంటల్లో జీవో నెంబర్ 1 జిరాక్స్ పత్రాలు దగ్దం చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు

3

సంక్రాంతి పండుగని పురస్కరించుకొని గంగిరెద్దులతో చంద్రబాబు

4

తరలి వచ్చిన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న చంద్రబాబు

5

జీవో నెంబర్ 1 పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి జీవోలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు.

6

వేద పండితులకు పట్టు వస్త్రాలు పంపిణి చేసిన మాజీ సీఎం చంద్రబాబు

7

సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన పూజల్లో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న చంద్రబాబు

8

తెలుగు తనం ఉట్టిపడేలా, పండుగ నాటు స్పెషల్ ట్రెడిషనల్ లుక్‌లో చంద్రబాబు

9

హరిదాసుతో టీడీపీ అధినేత

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • నారావారిపల్లెలో చంద్రబాబు భోగి మంటలు, జీవో నెంబర్ 1 కాపీలు తగులబెట్టి నిరసన
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.