YS Jagan: తాడేపల్లిలో గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ABP Desam | 30 Nov 2021 08:40 AM (IST)
1
ఏపీలోని తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాల ఏర్పాటు చేశారు.
2
తాడేపల్లిలోని గోశాలను సీఎం వైఎస్ జగన్ సోమవారం సందర్శించారు.
3
ఏపీ సీఎం జగన్ వెంట ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి ఆ గోశాలను సందర్శించారు..
4
సీఎం నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులున్నాయి.
5
గోశాలలో పుంగనూరు, కాంక్రిజ్, కపిల, గిర్, తార్ పార్కర్, సాయివాలా.. ఆరు రకాల దేశీ అవులు ఉన్నాయి.
6
పర్యావరణ హితంగా, శోభితంగా గోశాలను వెదురు, రాయి వాడి చక్కగా నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ గోశాలను సందర్శించారు.
7
దేశీ ఆవులు చాలా ఆరోగ్యంగా, చూడ ముచ్చటగా ఉన్నాయి.
8
తాడేపల్లిలోని గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్