CM Jagan Comments: నా పుట్టిన రోజు సందర్భంగా కొత్త శకానికి నాంది పలుకుతున్నాం: సీఎం జగన్
ABP Desam | 21 Dec 2022 06:13 PM (IST)

నా పుట్టిన రోజు సందర్భంగా కొత్త శకానికి నాంది పలుకుతున్నాం: సీఎం జగన్
1
బాపట్ల జిల్లాలోని యడ్లపల్లి ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీహెచ్‌ఎస్ కు వస్తున్న సీఎం జగన్
2
సీఎం జగన్ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న చిన్నారి
3
పాఠశాలకు చేరుకుంటున్న ముఖ్యమంత్రికి పూలతో స్వాగతం
4
ఎనిమిదో తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఏపీ సీఎం
5
బడిలో సౌకర్యాల గురించి విద్యార్థులతో ముచ్చట
6
విద్యార్థులతో కలిసి ఫొటోకు ఫోజులిచ్చిన ముఖ్యమంత్రి జగన్
7
విద్యార్థినితో సెల్పీ దిగుతూ నవ్వులు చిందిస్తున్న్ సీఎం
8
పిల్లలందరితో కలిసి లాస్ట్ సెల్ఫీ..
9
ట్యాబ్ వల్ల ఉండే ఉపయోగాలు వివరిస్తూ..
10
సీఎం భారీ బహిరంగ సభలో ట్యాబ్ లతో విద్యార్థులు