Sree Leela: క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న శ్రీలీల
ABP Desam
Updated at:
21 Dec 2022 03:30 PM (IST)
1
పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో 'ధమాకా' పేల్చబోతోంది.
3
రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23 న విడుదల కాబోతుంది.
4
ఈ అమ్మడు చేతిలో రెండు సినిమా ఆఫర్లు ఉన్నాయి.
5
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.
6
అటు బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
7
ఎక్స్ ప్రెషన్స్ క్వీన్ గా కనిపిస్తుంది కదా.
8
ధమాకా సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది.
9
శ్రీలీల అందమైన ఫోటోలు.
10
శ్రీలీల అందమైన ఫోటోలు.