AP Budget Sessions 2023-24: ఏపీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
Harish | 14 Mar 2023 05:57 PM (IST)
1
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి అసెంబ్లి ప్రాంగణానికి వస్తున్న సీఎం,శాసనసభ స్పీకర్ తమ్మినేని
2
గవర్నర్ కు స్వాగతం పలుకుతున్న మండలి ఛైర్మన్ మోషే రాజు
3
గవర్నర్ కు స్వాగతం పలుకుతున్న స్పీకర్ తమ్మినేని
4
అసెంబ్లి ప్రాంగణంలో సీఎం జగన్ అభివాదం
5
అసెంబ్లి ప్రాంగణంలో గవర్నర్ కు సీఎం జగన్ స్వాగతం
6
శాసన సభ ప్రాంగణంలో స్పీకర్,మండలి ఛైర్మన్ తో జగన్
7
గవర్నర్ కు సాదర స్వాగతం
8
సమావేశాల సందర్బంగా సీఎం,స్పీకర్,మండలి ఛైర్మన్ తో గవర్నర్ ..
9
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్,వేదిక పై స్పీకర్,మండలి ఛైర్మన్
10
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
11
ఏపీ అసెంబ్లి సమావేశాలకు హాజరైన మహిళా శాసనసభ్యులు
12
అసెంబ్లిలో సీఎం జగన్, ఇతర సభ్యులు
13
సభలో సీఎం జగన్
14
శాసన సభ ప్రాంగణంలో కొలువు తీరిన శాసన సభ్యులు
15
గవర్నర్ ప్రసంగానికి సీఎం జగన్ ధన్యవాదాలు