రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నిరసన
Harish
Updated at:
16 Mar 2023 09:47 AM (IST)
1
నిరనస కార్యక్రమాలతో అసెంబ్లీ సమావేశాలకు హజరైన నందమూరి బాలకృష్ణ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నిరసన
3
అసెంబ్లీ సమావేశాలకు ముందు డీపీ నేతలతో సమావేశం అయిన బాలయ్య
4
ప్లకార్డును చేతపట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేసిన బాలకృష్ణ
5
వేలకోట్ల రూపాయలు అప్పులతో రాష్ట్రం దివాళా తీస్తోందని బాలకృష్ణ ఆవేదన
6
బాలకృష్ణ రావటంతో టీడీపీ నేతల్లో జోష్
7
జగన్ రెడ్డి కళ కళ... ప్రజలు గిల గిల అంటూ టీడీపీ సెటైర్లు
8
అసెంబ్లి ప్రాంగణం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల నిరసన ప్రదర్శన
9
ప్రభుత్వ వైఖరి పట్ల మండిపడ్డ టీడీపీ నేతలు
10
అసెంబ్లీ ప్రాంగణం వరకు నడుస్తూ వెళ్లిన బాలకృష్ణ
11
టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హజరు.