✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Matsyakara Bharosa: బటన్ నొక్కి వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ABP Desam   |  16 May 2023 05:34 PM (IST)
Matsyakara Bharosa: బటన్ నొక్కి వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఘనంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం -బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన సీఎం

1

బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం

2

పెద్ద ఎత్తున తరలివచ్చిన లబ్ధిదారులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు

3

బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

4

మొత్తం లక్షా 23 వేల 519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా నిధులు

5

వరుసగా ఐదో ఏడాది రూ.123.52 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

6

జీవనోపాధి కోల్పోయిన 23 వేల 458 మంది మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం సాయం

7

రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల జమ చేసిన ఏపీ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి

8

సీఎంకు చేప జ్ఞాపికను అందజేసిన ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు

9

సభకు భారీ ఎత్తున హాజరైన లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు వైసీపీ శ్రేణులు, నేతలు

10

బాపట్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తలు

11

జగనన్న.. నువ్వే మా నమ్మకం అంటూ ప్లకార్డులు చేత పట్టుకొని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

12

డీజిల్‌ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే వైసీపీ ప్రభుత్వం రూ. 9కి పెంచింది

13

సబ్సిడీ లబ్ధిదారులకు నేరుగా అందేలా ఏర్పాటు

14

దాదాపు రూ. 3,606 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్‌ హర్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణం

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • అమరావతి
  • Matsyakara Bharosa: బటన్ నొక్కి వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.