In Pics: హజ్ యాత్రకు బయలుదేరిన వారితో సీఎం జగన్ - ఫోటోలు
ఏపీ నుంచి తొలిసారిగా హజ్‌యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్
విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి తొలిసారిగా హజ్‌యాత్రకు వెళ్తున్న ముస్లిం లు
నమాజ్ చేసేటప్పుడు కచ్చితంగా రాష్ట్రం గురించి గుర్తుపెట్టుకుని... దువా చేయమని కోరిన సీఎం జగన్
హజ్ యాత్రకు వెళుతున్న ప్రయాణీకులు
తొలి సారిగా ఏపీ నుండి హజ్ కు బయలుదేరిన యాత్రికులు
హజ్ యాత్ర విజయవంతం కావాలని సీఎం జగన్ ఆకాంక్ష
సీఎం జగన్ ను సత్కరిస్తున్న ముస్లి ప్రజా ప్రతినిదులు
హజ్ యాత్రకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సర్కార్ సహకరిస్తుందని జగన్ భరోసా
జగన్ ను సత్కరిస్తున్న మహిళలు
సాంప్రదాయ రీతిలో జగన్ ను సత్కరిస్తున్న గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా
హజ్ యాత్రికులకు సీఎం జగన్ అభివాదం
రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండాలన్న జగన్
హజ్ యాత్రికులతో పాటు హజ్ కమిటి సభ్యులు కూడ ప్రయాణం..
ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గోన్న సీఎం జగన్
హజ్ యాత్రికులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగం
హజ్ యాత్ర ద్వార ఆద్యాత్మిక భావన పెంపొందుతుందని సీఎం ఆకాంక్ష
సమావేశానికి హజరయిన ముస్లిం మత పెద్దలు