చాందినీ చౌదరీ రెట్రో లుక్
ABP Desam
Updated at:
09 Jun 2023 07:51 PM (IST)
1
టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సినిమాల కంటే ముందు షార్ట్ ఫిల్మ్ లలో నటించింది.
3
‘ది బ్లైండ్ డేట్’ షార్ట్ ఫిల్మ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
4
2015 లో వచ్చిన ‘కేటుగాడు’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
5
‘కలర్ ఫోటో’ సినిమాతో హిట్ అందుకుంది.
6
తర్వాత వరుసగా పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది.
7
తాజాగా ‘గామి’ అనే సినిమాలో నటిస్తోంది చాందినీ.