ఆస్ట్రేలియాలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
మంత్రి కాకాణి తో పాటు ఏఎన్‌జీఆర్‌ఏయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విష్ణువర్దన్ రెడ్డి, మర్డోక్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆండ్రూ డీక్స్
ఆస్ట్రేలియాలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
ఎపీకి ఆధునిక సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటు, మన విద్యార్థులకు వ్యవసాయ పరిశోధనలకు ఆస్ట్రేలియా దేశంలో అవకాశం కల్పించాలని కోరిన మంత్రి కాకాణి
ఎపీలో అవకాశాలు వనరులను గురించి అస్ట్రేలియా అధికారులకు వివరించిన కాకాణి
పెర్త్ నగరంలోని ప్రఖ్యాత మర్డోక్ విశ్వవిద్యాలయం (MU), ఏఎన్‌జీఆర్‌ఏయూతో అవగాహన ఒప్పందం
వెస్ట్రన్ ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ కలిసిన మంత్రి కాకాణి
ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల పట్ల అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్
ఆస్ట్రేలియాతో ఒప్పందాలు ఏపీకి ఉపయోగపడతాయని మంత్రి కాకాని ఆశాభావం