Chandrababu Diwali Celebrations: ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
Shankar Dukanam | 20 Oct 2025 10:24 PM (IST)
1
ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీ సమేతంగా దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు
2
దీపాలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చిన సీఎం దంపతులు సంబరంగా గడిపారు.
3
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే || పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే పవిత్ర దినం అయిన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
4
సతీమణి భువనేశ్వరితో కలిసి క్రాకర్స్ కాల్చుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
5
చిచ్చుబుడ్డి కాల్చుతున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
6
నిత్యం పార్టీ పనులు, రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ పనులతో తీరిక లేకుండా గడిపే సీఎం చంద్రబాబు దీపావళి సందర్భంగా సరదాగా కనిపించారు
7
దీపావళి సందర్భంగా ఇంటిని దీపాలతో అలంకరిస్తున్న సీఎం చంద్రబాబు