బడ్జెట్ ప్రతులకు పూజ చేసిన బుగ్గన
Harish | 16 Mar 2023 10:01 AM (IST)
1
సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్దం అయిన ఆర్థిక మంత్రి బుగ్గన
2
బడ్జెట్ ప్రసంగం పుస్తకం
3
క్యాబినేట్ కు ముందు అమరజీవి పొట్టి శ్రీరాములకు సీఎం జగన్ నివాళి
4
బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైన కేబినెట్
5
బడ్జెట్ వివరాలు తెలుసుకున్న సీఎం, మంత్రులు
6
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రత్యేక పూజలు చేసిన బుగ్గన
7
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు వేద పండితుల ఆశీర్వచనం
8
సీఎం జగన్ కు బడ్జెట్ పత్రాలు అందిస్తున్న ఆర్దిక మంత్రి బుగ్గన
9
బడ్జెట్ పై రూపొందించిన ప్రసంగ పుస్తకాన్ని జగన్ కు అందిస్తున్న ఆర్దిక శాఖ టీం
10
బడ్జెట్ బ్యాగ్ తో ఆర్దిక మంత్రి బుగ్గన,ఇతర అదికారులు
11
జగన్ కు పుష్కగుచ్చం ఇచ్చి సత్కరిస్తున్న ఆర్దిక శాఖ అదికారులు
12
అసెంబ్లి సీఎం ఛాంబర్ లో జగన్ ను సత్కరిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన