ఏపీలో వైఎస్ఆర్ సీపీ కొత్త ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదల అయింది. ఈ లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈసారి 27 మందితో కొత్త ఇన్‌ఛార్జిల జాబితాను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిసింది.
అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణహిందూపురం ఎంపీ - జోలదరాశి శాంతఅరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిరాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్అనకాపల్లి - మలసాల భరత్ కుమార్పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులురామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్పిఠాపురం - వంగ గీతజగ్గంపేట - తోట నరసింహంప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావురాజమండ్రి సిటీ - మార్గాని భరత్రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణపోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మికదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్తిరుపతి - భూమన అభినయ రెడ్డిగుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమామచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ)చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్కళ్యాణదుర్గం - తలారి రంగయ్యఅరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవిపాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజువిజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావువిజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్