న్యూయార్క్ సిటీ మేయర్‌గా జోరాన్మమ్దాని ఎదిగిన తీరు ఇప్పుడు అమెరికా రాజకీయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం. TikTok, Instagram, YouTubeఎక్కడ చూసినా ఆయన వీడియోలు, మీమ్స్‌, రీల్స్‌. “రాజకీయాలు కూడా రిఫ్రెష్‌గా ఉండొచ్చు” అనే కొత్త దృక్పథాన్ని ఆయన తెచ్చారు. న్యూయార్క్ నగరంలోని విభిన్నతను ప్రతిబింబించే ధైర్యమైన నాయకుడిగా, మైనారిటీలకు, ఇమ్మిగ్రెంట్లకు, యువతకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగాఆయన్నుప్రొజెక్టుచేస్తున్నారు. న్యూజనరేషన్GenZకి మమ్దాని ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు విభిన్నఆలోచనకుప్రతిరూపం. శక్తివంతమైనఅమెరికన్ప్రెసిడెంట్నునేరుగాఎదిరించి.. కేవలంతనజెన్యూనిటీ... చాతుర్యంతోప్రపంచఆర్థికరాజధానివంటిన్యూయార్క్నగరానికిమేయర్గాఎన్నికయ్యారు. భవిష్యత్లోఇంకాపైస్థాయికివెళతాడుఅంటున్నారు. స్థాయికివెళ్లినా. ఆయన ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా మారలేరు.

అవును.. Zohran Mamdani ఎప్పటికీప్రెసిడెంట్అవ్వలేరు.

ఈ అడ్డంకికి సోషల్ మీడియా వైరాలిటీకి సంబంధం లేదు, ఓట్లకు సంబంధం లేదు. అది రాజ్యాంగానికి సంబంధించినది. అమెరికా రాజ్యాంగంలోని Article II, Section 1లో స్పష్టంగా ఉంది: “No person except a natural-born citizen… shall be eligible to the Office of President.” అంటే అమెరికాలో పుట్టినవారే అధ్యక్షుడిగా అవ్వగలరు. పుట్టుకతో అమెరికన్ కానివారికి వైట్ హౌస్‌ తలుపు మూసుకుపోయినట్లే.. ఈ రూల్ కారణంగా ఎలాన్ మస్క్‌ లాంటి సూపర్‌ ఇన్నోవేటర్‌, ఆర్నాల్డ్‌ శ్వార్జనేగర్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాత నటుడు కూడా అధ్యక్ష పదవికి దూరమయ్యారు. జోరాన్మమ్దాని కూడా అదే పరిధిలోకి వస్తారు ఆయన ఉగాండాలోని కంపాలాలో జన్మించారు, 2018లో మాత్రమే అమెరికా పౌరుడయ్యారు. అందువల్ల ఆయన రాజకీయ ప్రస్థానం ఎంత బలంగా ఉన్నా, ఆయన కల ఎంత పెద్దదైనా, రాజ్యాంగం ముందు ఆ కల.. కల్లఅవుతుంది.మెరికా గడ్డ మీద అయినా జన్మించి ఉండాలి.. లేదా జన్మత: అమెరికన్ తల్లిదండ్రులకు అయినా పుట్టి ఉండాలి. మందానివిషయంలోరెండూజరగలేదు. ఆయనతండ్రిదిఉగాండాఅయితే..తల్లిఇండియన్. మందానీతండ్రిఆంథ్రోపాలజీప్రొఫెసర్.. తల్లివిఖ్యాతదర్శకురాలుమీరానాయర్.

సోషల్మీడియాస్టార్..

మమ్దాని జీవితం సినిమాలా ఉంటుంది.అ ఇండియన్-ఉగాండన్‌ మూలాలు కలిగిన కుటుంబంలో పుట్టి, చిన్న వయసులోనే అమెరికా వలస జీవితం చూసిన ఆయన, క్వీన్స్ వీధుల్లో పెరిగి, కాలేజీ రోజుల్లోనే సామాజిక సమస్యలపై చురుకుగా మాట్లాడారు. ఆర్థిక అసమానతల నుంచి మత వివక్ష వరకుఆయన స్వరంలో ఆవేశం- ఆవేదన, నిజాయితీఉంటాయి. సోషల్ మీడియాలోవాయిస్కుచాలాఫ్యాన్బేస్ఉంది. నిజాయతీగామాట్లాడటం.. అసలైనసమస్యలనుచర్చించడం.. వలసదారులు, మైనారిటీహక్కులనుమాట్లాడటంతోవర్గాల్లోపట్టుపెరిగింది. సహజంగానేడెమాక్రాట్లకువర్గాల్లోఆదరణఉంది. ఇకన్యూయార్క్లాంటికాస్మోపాలిటన్నగరం...ప్రపంచదేశాలలోనిఅనేకజాతులసమాహారం. సహజంగానేతనఐడెంటిటీఆయన్నుమేయర్కుర్చీకిదగ్గరచేసింది. అయితేజనాల్లోఎంతఆదరణఉన్నా.. వారితోఎంతకనెక్టివిటీఉన్నా.. ఆయనకుపరిమితిఉంది. చట్టాన్నిదాటిమందానీముందుకుపోలేరు.

ఈ రూల్ ఫెయిర్‌నా?

ఈ ప్రశ్న ఇప్పుడు అమెరికా రాజకీయ వేదికపై కొత్తగా వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా అనేది వలసదారుల దేశం. “ఇక్కడ పుట్టినవారే నాయకులు కావాలి” అనే ఆలోచన 18వ శతాబ్దపు భద్రతా భయాల ఫలితం. కానీ నేటి ప్రపంచంలో, ప్రత్యేకించి ఇమ్మిగ్రెంట్లతో గర్వపడే అమెరికాలో, ఇది చాలా మందికి పాతతరం ఆలోచనగా అనిపిస్తోంది. Gen Z తరానికి ఇది ఒక గ్లిచ్‌లా కనిపిస్తోంది సిస్టమ్‌లోని సాఫ్ట్‌వేర్ బగ్‌లా. ఎందుకంటే వారి దృష్టిలో నాయకత్వం పుట్టుకతో కాదు, పనితీరుతో, విలువలతో, దృక్పథంతో నిరూపించుకోవాల్సినది.

ఇప్పటివరకు ఈ రాజ్యాంగ నియమాన్ని మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. “EqualOpportunitytoGovern Act” వంటి బిల్లులు కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. , కానీ అవి చర్చ దశకే పరిమితమయ్యాయి. చట్ట సవరణ అంటే అమెరికాలో ఒక పెద్ద ప్రక్రియ. 2/3 రాష్ట్రాల ఆమోదం, కాంగ్రెస్‌ మద్దతు, ప్రజల ఓటు ఇవన్నీ అవసరం. ఇదిఇప్పట్లోఅంతతేలికగాజరిగేవిషయంకాదు.

మందానీప్రజలమనసుల్లోకిచొచ్చుకుపోగలరేమోకానీ.. Oval ఆఫీసుతలుపులనుతెరుచుకునిలోపలకుమాత్రంవెళ్లలేరు.