Vice President Election 2022 Live: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ షురూ- జగదీప్ ధన్‌ఖడ్‌ Vs మార్గరెట్ అల్వా

Vice President Election 2022 Live Updates: భారత ఉపరాష్ట్రపతి కోసం పోలింగ్ మొదలైంది. పార్లమెంటు భవనంలో ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

ABP Desam Last Updated: 06 Aug 2022 03:30 PM

Background

Vice President Election 2022 Live: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎన్‌డీఏ తరఫున బంగాల్ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి మార్గరెట్‌ అల్వా (80) బరిలో నిలిచారు. ఈ...More

కాంగ్రెస్ ఎంపీల ఓటు

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జైరాం రమేశ్, మల్లిఖార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధురీ, కే సురేశ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.