Telangana CM Revanth News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీలో పర్యటించిన సీఎం... ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లడంపై చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రమాణం చేసిన మంత్రులకు శాఖ కేటాయింపుతోపాటు కేబినెట్‌లో ఉన్న ఖాళీల భర్తీపై చర్చిస్తారని తెలుస్తోంది.
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు
ABP Desam | 08 Dec 2023 03:14 PM (IST)
Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రులకు శాఖలు, ఖాళీల భర్తీపై చర్చించనున్నారు.
సాయంత్రానికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు