Breaking News Live: జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 31న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 31 Oct 2021 08:46 PM

Background

కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ఆదివారం తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్‌ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రాజ్‌కుమార్‌, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్‌ రాజ్ కుమార్ అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్లో...More

దంతేవాడలో ఎన్ కౌంటర్... ముగ్గురు మావోలు మృతి

చత్తీస్ ఘడ్ దంతేవాడలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.