Special Trains For Sabarimala: శబరిమల యాత్రకు వెళ్లే స్వాముల కోసం తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి కొల్లం, కొట్టయాం వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఇప్పటికే ఈ రైళ్లు ప్రారంభమైయ్యాయి. ఈ ప్రత్యేక రైళ్లను జనవరి నెలాఖరు వరకు నడపనుంది. 

ట్రైన్ నెంబర్‌ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రోజు ఏ తేదీల్లో 
07121 సికింద్రాబాద్‌ కొల్లం ఆదివారం జనవరి 14
07122కొల్లం సికింద్రాబాద్‌మంగళవారం జనవరి 16
07129సికింద్రాబాద్‌కొల్లం ఆదివారం డిసెంబర్‌ 24, 31
07130కొల్లంసికింద్రాబాద్‌మంగళవారండిసెంబర్‌ 26, జనవరి 2
07131సికింద్రాబాద్‌కొల్లం ఆదివారం డిసెంబర్‌17
07132కొల్లంసికింద్రాబాద్‌మంగళవారండిసెంబర్‌ 12, 19
07133సికింద్రాబాద్‌కొల్లం ఆదివారం జనవరి 7
07134కొల్లంసికింద్రాబాద్‌మంగళవారంజనవరి 9
07135నర్సాపూర్‌కొట్టయాంఆదివారండిసెంబర్‌ 17,24,31, జనవరి 7,14
07136కొట్టయాంనర్సాపూర్‌సోమవారం డిసెంబర్‌ 18,25,జనవరి 1,8,15
07137విజయవాడ కొట్టయాంశుక్రవారం డిసెంబర్‌ 29 జనవరి 12 19
07138కొట్టయాంవిజయవాడ ఆదివారం డిసెంబర్‌ 31 జనవరి 14, 21
07139విజయవాడ కొట్టయాంశుక్రవారం డిసెంబర్‌ 15, 22, జనవరి 5
07140కొట్టయాంవిజయవాడ ఆదివారం డిసెంబర్‌ 17, 24, జనవరి 7
07141సికింద్రాబాద్‌కొల్లం శుక్రవారంజనవరి 12, 19
07142కొల్లం సికింద్రాబాద్‌శనివారం జనవరి 13, 20
07143సికింద్రాబాద్‌కొల్లం శుక్రవారండిసెంబర్‌ 15, 29
07144కొల్లం సికింద్రాబాద్‌శనివారం డిసెంబర్‌ 16, 30
07145సికింద్రాబాద్‌కొల్లం శుక్రవారండిసెంబర్‌ 22, జనవరి 5
07146కొల్లం సికింద్రాబాద్‌శనివారం డిసెంబర్‌ 23, జనవరి 6
07149మచిలీపట్నం కొట్టయాంశనివారం డిసెంబర్‌ 16,23,30
07189నాందేడ్‌ ఈరోడ్‌శుక్రవారం

డిసెంబర్‌ 15, 22,29

జనవరి 5,12,19,26

07190ఈరోడ్‌నాందేడ్‌ ఆదివారం  డిసెంబర్‌ 17, 24, 31 

జనవరి 7, 14, 21, 28

07150కొట్టయాంమచిలీపట్నం సోమవారం డిసెంబర్‌ 18, 25
07157సికింద్రాబాద్‌కొట్టయాంసోమవారం డిసెంబర్‌ 18
07158కొట్టయాం సికింద్రాబాద్‌బుధవారండిసెంబర్‌ 13, 20
07159సికింద్రాబాద్‌కొల్లంగురువారండిసెంబర్‌ 14, 21
07160కొల్లం సికింద్రాబాద్‌శనివారం డిసెంబర్‌ 16, 23
07161ఆదిలాబాద్‌ కొట్టయాంసోమవారండిసెంబర్‌ 25
07162కొట్టయాంఆదిలాబాద్‌ బుధవారం  డిసెంబర్‌ 27
07165సికింద్రాబాద్‌కొట్టయాంసోమవారం డిసెంబర్‌ 15
07166కొట్టయాం సికింద్రాబాద్‌బుధవారండిసెంబర్‌ 17
07167హైదరాబాద్‌కొట్టయాం మంగళవారం 

డిసెంబర్‌ 12, 19, 26

జనవరి 2, 9, 16, 23

07168కొట్టయాం హైదరాబాద్‌బుధవారం

డిసెంబర్‌ 13, 20, 27

జనవరి 3, 10, 17, 24

07169మచిలీపట్నం కొట్టయాంమంగళవారం 

డిసెంబర్‌ 12, 19, 26

జనవరి 9, 16

07170కొట్టయాంమచిలీపట్నం గురువారం

డిసెంబర్‌ 14, 21, 28

జనవరి 11, 18

07188కొల్లంకాచిగూడబుధవారండిసెంబర్‌ 13
07193సికింద్రాబాద్‌కొల్లంబుధవారండిసెంబర్‌ 13
07194కొల్లంసికింద్రాబాద్‌శుక్రవారండిసెంబర్‌ 15
08537శ్రీకాకుళం కొల్లంశనివారం 

డిసెంబర్‌ 16, 23,30

జనవరి 6,13,20,27

08538 కొల్లంశ్రీకాకుళంఆదివారం 

డిసెంబర్‌ 17, 24,31

జనవరి 7,14,21,28

08539విశాఖపట్నంకొల్లంబుధవారం 

డిసెంబర్‌ 13, 20,27

జనవరి 3,10,17,24,31

08540కొల్లంవిశాఖపట్నంగురవారం 

డిసెంబర్‌ 14, 21,28

జనవరి 4,11,18,25,