Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు వరదలు కారణంగా చాలా ట్రైన్స్ రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సాంకేతిక కారణాలతో పలు ట్రైన్స్ రద్దు అవుతున్నాయి. విజయవాడ నుంచి వెళ్లే పలు రైలు సర్వీస్‌లను అధికారులు రదిద్దు చేశారు. మూడు రోజు పాటు అంటే... తొమ్మిదో తేదీ నుంచి 11 వ తేదీ వరకు ఈ రద్దు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
రద్దు అయిన ట్రైన్స్ ఇవే
విజయవాడ నుంచి బిట్రుగుంట వెళ్లే ట్రైన్
రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్లే ట్రైన్
విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్
మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్లే ట్రైన్
విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లే ట్రైన్
విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్
విజయవాడ నుంచి భీమవరంటౌన్ వెళ్లే ట్రైన్
భీమవరంటౌన్ నుంచి నిడదవోలు వెళ్లే ట్రైన్
భీమవరంటౌన్ నుంచి నర్సాపూర్ వెళ్లే ట్రైన్
నర్సాపూర్ నుంచి విజయవాడ వెళ్లే ట్రైన్
గుంతకల్లు నుంచి రాయ్‌చూర్ వెళ్లే ట్రైన్
విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే ట్రైన్
మరోవైపు వివిధ మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే శాఖ వేసిన స్పెషల్ ట్రైన్స్ ను మరికొన్ని రోజులు నడపించబోతున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి.