Air Quality Index In Andhra Pradesh And Telangana :
తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్81 పాయింట్లను చూపిస్తోంది అలాగే ప్రస్తుత PM2.5 సాంద్రత 26గా పీఎం టెన్ సాంద్రత 50 గా రిజిస్టర్ అయింది.
తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత
ప్రాంతం పేరు | గాలి నాణ్యత స్టాటస్ | AQI-IN | PM2.5 | PM10 | ఉష్ణోగ్రత (కనిష్ట) | తేమ శాతం |
ఆదిలాబాద్ | పరవాలేదు. | 95 | 33 | 79 | 27 | 86 |
బెల్లంపల్లి | బాగోలేదు | 110 | 39 | 93 | 27 | 86 |
భైంసా | పరవాలేదు. | 87 | 38 | 71 | 27 | 81 |
బోధన్ | పర్వాలేదు | 84 | 33 | 55 | 27 | 81 |
దుబ్బాక | పర్వాలేదు | 75 | 26 | 55 | 25 | 84 |
గద్వాల్ | బాగుంది | 38 | 9 | 34 | 28 | 69 |
జగిత్యాల్ | బాగోలేదు | 110 | 39 | 72 | 26 | 90 |
జనగాం | పర్వాలేదు | 74 | 23 | 44 | 25 | 84 |
కామారెడ్డి | పర్వాలేదు | 72 | 22 | 48 | 27 | 78 |
కరీంనగర్ | బాగోలేదు | 107 | 38 | 75 | 25 | 88 |
ఖమ్మం | బాగుంది | 68 | 20 | 43 | 27 | 87 |
మహబూబ్ నగర్ | పర్వాలేదు | 139 | 51 | 96 | 26 | 90 |
మంచిర్యాల | బాగోలేదు | 137 | 50 | 98 | 26 | 90 |
నల్గొండ | పర్వాలేదు | 63 | 18 | 41 | 30 | 63 |
నిజామాబాద్ | పర్వాలేదు | 74 | 23 | 52 | 26 | 84 |
రామగుండం | బాగాలేదు | 68 | 20 | 52 | 26 | 88 |
సికింద్రాబాద్ | పర్వాలేదు | 78 | 24 | 35 | 26 | 80 |
సిరిసిల్ల | పర్వాలేదు | 80 | 26 | 58 | 27 | 78 |
సూర్యాపేట | బాగుంది | 63 | 18 | 41 | 26 | 83 |
వరంగల్ | పర్వాలేదు | 72 | 22 | 48 | 27 | 77 |
హైదరాబాద్లో...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత71 పాయింట్లుగా ఉండి పర్వాలేదనిపోస్తోంది. అక్కడ ప్రస్తుత PM2.5 సాంద్రత 22 గా పీఎం టెన్ సాంద్రత 37 గా రిజిస్టర్ అయింది. పొద్దున్న 4 గంటల సమయానికి కాస్త ఎక్కువగా కనిపించిన గాలిలో ధూళి రేణువుల పరిమాణం ఇప్పుడు తగ్గింది.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత
ప్రాంతం పేరు | గాలి నాణ్యత | AQI-IN | PM2.5 | PM10 |
ఉష్ణోగ్రత (కనిష్ట) |
తేమ శాతం |
బంజారా హిల్స్(Banjara Hill) | ఫర్వాలేదు | 78 | 25 | 19 | 25 | 94 |
కేంద్ర విశ్వవిద్యాలయ (Central University) | ఫర్వాలేదు | 61 | 17 | 43 | 25 | 94 |
కోకాపేట(Kokapet) | ఫర్వాలేదు | 80 | 26 | 81 | 25 | 94 |
కోఠీ (Kothi) | ఫర్వాలేదు | 63 | 18 | 26 | 22 | 88 |
కేపీహెచ్బీ (Kphb ) | ఫర్వాలేదు | 53 | 13 | 59 | 27 | 77 |
మాధాపూర్ (Madhapur) | ఫర్వాలేదు | 53 | 13 | 33 | 27 | 77 |
మణికొండ (Manikonda) | ఫర్వాలేదు | 72 | 22 | 41 | 27 | 84 |
న్యూ మలక్పేట (New Malakpet) | బాగోలేదు | 117 | 42 | 71 | 25 | 94 |
పుప్పాల గూడ (Puppalguda) | ఫర్వాలేదు | 59 | 16 | 34 | 27 | 77 |
సైదాబాద్ (Saidabad) | ఫర్వాలేదు | 55 | 14 | 64 | 27 | 77 |
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) | బాగుంది | 55 | 14 | 36 | 22 | 88 |
సోమాజి గూడ (Somajiguda) | బాగాలేదు | 97 | 34 | 67 | 22 | 88 |
విటల్రావు నగర్ (Vittal Rao Nagar) | ఫర్వాలేదు | 63 | 18 | 46 | 22 | 88 |
జూ పార్క్ (Zoo Park) | బాగాలేదు | 70 | 21 | 37 | 22 | 88 |
ఆంధ్రప్రదేశ్లో..
వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్(AP )లో వాయు నాణ్యత 66 పాయింట్లతో ఉంది. అలాగే ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత 19 ఉండగా,పీఎం టెన్ సాంద్రత 37 గా రిజిస్టర్ అయింది. ఆమదాల వలస, భీయిలీ, నరసన్నపేట , విశాఖ పట్నం లలో మాత్రం గాలి నాణ్యతా దారుణంగా పడిపోయింది .
ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత
ప్రాంతం పేరు | గాలి నాణ్యత స్టాటస్ | AQI-IN | PM2.5 | PM10 | ఉష్ణోగ్రత(కనిష్ట) | తేమ(శాతంలో) |
ఆముదాలవలస | బాగాలేదు | 107 | 38 | 94 | 29 | 75 |
అనంతపురం | పరవాలేదు | 64 | 18 | 52 | 26 | 77 |
బెజవాడ | పరవాలేదు | 61 | 20 | 40 | 27 | 83 |
చిత్తూరు | బాగుంది | 48 | 23 | 48 | 28 | 63 |
కడప | బాగుంది | 29 | 12 | 29 | 26 | 74 |
ద్రాక్షారామ | పరవాలేదు | 68 | 20 | 40 | 29 | 78 |
గుంటూరు | పరవాలేదు | 59 | 16 | 35 | 29 | 77 |
హిందూపురం | బాగుంది | 29 | 10 | 29 | 21 | 87 |
కాకినాడ | బాగుంది | 13 | 8 | 10 | 26 | 85 |
కర్నూలు | బాగుంది | 40 | 24 | 17 | 24 | 88 |
మంగళగిరి | బాగుంది | 25 | 12 | 20 | 26 | 86 |
నగరి | బాగుంది | 48 | 23 | 48 | 28 | 63 |
నెల్లూరు | బాగుంది | 18 | 11 | 15 | 28 | 67 |
పిఠాపురం | బాగుంది | 13 | 8 | 10 | 26 | 82 |
పులివెందుల | బాగుంది | 21 | 9 | 21 | 24 | 74 |
రాజమండ్రి | బాగుంది | 70 | 21 | 42 | 29 | 79 |
తిరుపతి | బాగుంది | 64 | 18 | 39 | 29 | 70 |
విశాఖపట్నం | బాగాలేదు | 116 | 42 | 102 | 29 | 71 |
విజయనగరం | బాగుంది | 102 | 36 | 89 | 29 | 75 |