ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామాయణ కాన్ క్లేవ్ ను ప్రారంభించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ సందర్బంగా రామాయణాన్ని మరింతగా ప్రచారం చేయాలని రామ్ నాథ్ పిలుపునిచ్చారు.
రామాయణ కాన్ క్లేవ్ ద్వారా రామాయణాన్ని సాధారణ పౌరులకు మరింత దగ్గర చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్, బృందానికి నా అభినందనలు. కళలు, సాంస్కృతిక శాఖ ద్వారా రామాయణానికి మరింత ఖ్యాతి తెచ్చారు. రామాయణాన్ని మరింతగా ప్రచారం చేయాలి. ఎందుకంటే అందులో ఉన్న విలువలు ఎప్పటికీ మనకు ఆదర్శమే. వేదాంతంతో పాటు రామాయణం కూడా జీవితంలో చాలా ముఖ్యం. - రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి
Also Read: Mann Ki Baat: ఆ పతకమే 'మేజర్ ధ్యాన్ చంద్'కు అతి పెద్ద నివాళి: మోదీ