Air Quality Index In Andhra Pradesh And Telangana : నిన్న 80 కి పైగా కనిపించిన తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత ఈరోజుకి మెరుగు పడి  68 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 21 గా  పీఎం టెన్‌ సాంద్రత  45 గా రిజిస్టర్ అయింది. అయితే ఆదిలాబాద్ బెల్లంపల్లి, కొత్తపేట్ లలో గాలి నాణ్యత ఇంకా మెరుగుపడలేదు. రామగుండం , మంచిర్యాల లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్బాగోలేదు 10236802877
బెల్లంపల్లి   బాగోలేదు 10738892692
భైంసా పర్వాలేదు 8026612691
బోధన్ పర్వాలేదు 8227482685
దుబ్బాక   పర్వాలేదు 6820352784
గద్వాల్ బాగుంది338242871
జగిత్యాల్   పర్వాలేదు 8729722979
జనగాం పర్వాలేదు7423442584
కామారెడ్డిపర్వాలేదు 7222482778
కరీంనగర్ పర్వాలేదు 9533742881
ఖమ్మం బాగుంది389133171
మహబూబ్ నగర్పర్వాలేదు 6314802968
మంచిర్యాల బాగోలేదు 11042842883
నల్గొండ పర్వాలేదు 6318413063
నిజామాబాద్ పర్వాలేదు 7423522684
రామగుండం బాగాలేదు 11238872786
సికింద్రాబాద్ పర్వాలేదు 6418332785
సిరిసిల్ల పర్వాలేదు 7624482687
సూర్యాపేటబాగుంది5715302681
వరంగల్పర్వాలేదు6820422684

Read Also : మెట్రో నగరాల్లోసైక్లింగ్ రివల్యూషన్

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది. అయినా సరే ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారణ కోసం గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం అలవాటు చేసుకోవటం భవిష్యత్తుకు కూడా మంచిది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత 56   ప్రస్తుత PM2.5 సాంద్రత 16 గా పీఎం టెన్‌ సాంద్రత 29 గా రిజిస్టర్ అయింది. కోకాపేట్ లో గాలి నాణ్యత మెరుగు పడినప్పటికీ , సోమాజీగూడ లో మాత్రం  గాలి నాణ్యత  100 దాటిప్రమాదకరంగా  ఉంది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)ఫర్వాలేదు7020212589
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University) బాగుంది338202589
కోకాపేట(Kokapet)ఫర్వాలేదు7638572589
కోఠీ (Kothi)బాగుంది5012222494
కేపీహెచ్‌బీ (Kphb )బాగుంది114112387
మాధాపూర్‌ (Madhapur) బాగుంది3217322386
మణికొండ (Manikonda)బాగుంది5514352484
న్యూ మలక్‌పేట (New Malakpet)ఫర్వాలేదు6116612388
పుప్పాల గూడ (Puppalguda) బాగుంది3418342387
సైదాబాద్‌ (Saidabad)బాగుంది3410342387
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది2714272387
సోమాజి గూడ (Somajiguda)బాగాలేదు 13246772589
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) బాగుంది556642394
జూ పార్క్‌ (Zoo Park)బాగుంది215162582

  Read Also: భగ్గుమన్న చమురు రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 66  పాయింట్లతో ఉంది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత 19  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 37  గా రిజిస్టర్ అయింది.  ఆమదాల వలస, భీయిలీ, నరసన్నపేట , విశాఖ పట్నం లలో మాత్రం గాలి నాణ్యతా దారుణంగా పడిపోయింది . 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస బాగాలేదు10738942975
అనంతపురం పరవాలేదు6418522677
బెజవాడ పరవాలేదు6120402783
చిత్తూరు బాగుంది4823482863
కడప బాగుంది2912292674
ద్రాక్షారామ పరవాలేదు 6820402978
గుంటూరు పరవాలేదు5916352977
హిందూపురం బాగుంది2910292187
కాకినాడ బాగుంది138102685
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది2512202686
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది138102682
పులివెందుల బాగుంది219212474
రాజమండ్రిబాగుంది7021422979
తిరుపతిబాగుంది6418392970
విశాఖపట్నం బాగాలేదు116421022971
విజయనగరం బాగుంది10236892975