Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత  దారుణంగా పడిపోయింది.  గత వారం రోజులుగా 70 పాయింట్ల దగ్గర ఉన్న గాలి నాణ్యత ఈరోజు   ఇండెక్స్86 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 29 గా  పీఎం టెన్‌ సాంద్రత  54 గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్ పర్వాలేదు 9533762882
బెల్లంపల్లి   బాగోలేదు 142521032593
భైంసా పర్వాలేదు 9332722780
బోధన్ పర్వాలేదు 9533662588
దుబ్బాక   బాగోలేదు 10226552584
గద్వాల్ బాగుంది389342869
జగిత్యాల్ బాగోలేదు  11039782690
జనగాం పర్వాలేదు7423442584
కామారెడ్డిపర్వాలేదు 7222482778
కరీంనగర్ బాగోలేదు 10738752588
ఖమ్మం బాగుంది6820432787
మహబూబ్ నగర్పర్వాలేదు 6314802968
మంచిర్యాల  పర్వాలేదు 13750982690
నల్గొండ పర్వాలేదు 6318413063
నిజామాబాద్ పర్వాలేదు 7423522684
రామగుండం బాగాలేదు 6820522688
సికింద్రాబాద్ పర్వాలేదు 7824352680
సిరిసిల్ల పర్వాలేదు 8026582778
సూర్యాపేటబాగుంది6318412683
వరంగల్పర్వాలేదు5916422583

 Read Also : చమురు రేట్ల మంటబెట్టిన ఇజ్రాయెల్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 83  ఉంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  27  గా  పీఎం టెన్‌ సాంద్రత42 గా రిజిస్టర్ అయింది. నిన్న మొన్నటివరకు బాగానే ఉన్న ఎయిర్ క్వాలిటి  బాగా తగ్గింది.  బంజారా హిల్స్‌, న్యూ మలక్‌పేటలో మాత్రం దారుణంగా పడిపోయింది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)బాగాలేదు 10537162879
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University) ఫర్వాలేదు7024652975
కోకాపేట(Kokapet)ఫర్వాలేదు9933872589
కోఠీ (Kothi)ఫర్వాలేదు7221342879
కేపీహెచ్‌బీ (Kphb )బాగుంది7213592777
మాధాపూర్‌ (Madhapur) బాగుంది5313332777
మణికొండ (Manikonda)బాగుంది7222412784
న్యూ మలక్‌పేట (New Malakpet) బాగాలేదు11541712879
పుప్పాల గూడ (Puppalguda) ఫర్వాలేదు5916342777
సైదాబాద్‌ (Saidabad)ఫర్వాలేదు5514642777
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది5012262777
సోమాజి గూడ (Somajiguda)ఫర్వాలేదు9734672478
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) ఫర్వాలేదు6619412478
జూ పార్క్‌ (Zoo Park)ఫర్వాలేదు8227502478

 

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 56  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  15 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 27 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస పరవాలేదు 7624702980
అనంతపురం బాగుంది 4611243063
బెజవాడ బాగుంది3810242983
చిత్తూరు బాగుంది4823482863
కడప బాగుంది2912292674
ద్రాక్షారామ పరవాలేదు 6117333168
గుంటూరు బాగుంది4611293169
హిందూపురం బాగుంది2910292187
కాకినాడ పరవాలేదు 6117333168
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది2512202686
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది138102682
పులివెందుల బాగుంది219212474
రాజమండ్రిపరవాలేదు6820333071
తిరుపతిబాగుంది4220422669
విశాఖపట్నం పరవాలేదు 7423642976
విజయనగరం పరవాలేదు 7423672980

Also Read: గోల్డ్‌ కొనేవారికి వెరీ 'గుడ్‌ న్యూస్‌' - ఈ రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు