Man installs camera in bedroom records wife explicit videos forces her into unnatural romance : కుటుంబాన్ని కుటుంబంగా చూసుకోకుండా..వేరే విధంగా ఊహించుకుంటే సొంత భార్య కూడా మరో రకంగా కనిపిస్తుంది. ఇలాంటి మనుషులు ఉంటే వారితో సంపారం చేయడం.. కుటుంబం నడపడం మహిళలకు కష్టమే. అందుకో ఓ మహిళ తెగించింది. పోలీసులకు ఫిర్యా దు చేసింది. తన భర్త చేస్తున్న నిర్వాకాలన్నింటికీ సాక్ష్యాలను కూడా సమర్పించింది. దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.                     

యూపీలోని కాన్పూర్ నగరం స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ మహి.. తన భర్త బెడ్ రూంలో కెమెరాలు పెట్టి అసహజ శృంగారానికి ప్రేరేపిస్తూ.. ఆ దృశ్యాలను కెమెరాలలో చిత్రీకరించి.. తన సన్నిహితులకు చూపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దానికి సాక్ష్యంగా తన భర్త ఫోన్ లో ఉన్న బెడ్రూం వీడియోలు.. కెమెరా దృశ్యాలను సమర్పించింది. భర్తతో శృంగారం అనుకుని ఆ భార్య వీలైనంత వరకూ సహకరించింది. కానీ ఆ భర్త మాత్రం అసహజ శృంగారానికి సహకరించడం లేదని హింసకు గురి చేశాడు. చివరికి తమ శృంగాన్ని వీడియో కెమెరాలు ఏర్పాటు చేసి ఇతరులుక చూపిస్తున్నారని తెలుసుకుని హతాశురాలు అయింది. పోలీసులను  ఆశ్రయించింది.                 

ఆ జంటకు ఆరేళ్ల కిందట వివాదం అయింది. స్థితిమంతుల కుటుంబాలే అయినప్పటికీ పెళ్లి అయినప్పటి నుంచి ఆ  భర్త కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం కోసం సూటిపోటి మాటలనేవాడు. ఆయన సోదరుడు కూడా అదే పని చేసేవారు. అయితే కుటుంబాన్ని నిలుపపుకోవాలన్న ఉద్దేశంతో ఆమె చాలా కాలం ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఇటీవల వేధింపులు పెరిగిపోవడమే కాకుండా.. భర్త ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారని గుర్తించారు. అలాగే మరో పెళ్లి కూడా చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అన్ని లెక్కలు సెటిల్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.                                    

ఆ భర్త  ఫోన్ ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఇచ్చి  సాక్ష్యాలు ఆధారంగా దర్యాప్తు చేశారు. అతను భార్యతో శృంగారం వీడియోలను రికార్డు చేస్తున్న కెమెరాల యాక్సెస్ ఇతరులకు ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే వారు కూడా మహిళలేనని అనుమానిస్తున్నారు. వారితో ఈ భర్త అసహజ శృంగారం చేస్తానని చెప్పి వచ్చి ఇలాంటి పనులు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. భర్త కుటుంబసభ్యులు కూడా గృహహింసకు పాల్పడుతూండటంతో వారిపైనా కేసులు పెట్టింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.    

Also Read: Donald Trump: అదానీకి ట్రంప్ సూపర్ గుడ్ న్యూస్ - ఆ కేసుల విచారణలన్నీ నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్