CBI On NEET Paper Leak: నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ కీలక విషయాలు చెబుతోంది. పరీక్షా వ్యవస్థ భద్రతపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తిసోతంది. ఈ పేపర్ లీక్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్స్ ద్వారా జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది.
CBI On NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్లో దిగ్భ్రాంతికర విషయాలు!
Khagesh | 07 Aug 2026 09:55 AM (IST)
CBI On NEET Paper Leak:నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్టీఏలో ఉన్న సబ్జెక్ట్ నిపుణలే దీన్ని లీక్ చేశారని ఛార్జ్షీట్లో వెల్లడించింది.

నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్లో దిగ్భ్రాంతికర విషయాలు!