తెల్ల దొరల బానిసత్వం సంకెళ్లు తెంచుకుని.. భారతమాత స్వాతంత్ర్యం పొందిన రోజు ఇది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి బయటపడిన రోజు ఇది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాలు.. పోరాటల ఫలితంగా 1947వ సంవత్సరం, ఆగస్టు 15న మనం ఈ స్వాతంత్ర్యాన్ని సాధించకున్నాం. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులను స్మరిస్తూ.. వారికి మనసారా నివాళులు అర్పిస్తూ.. సగర్వంగా ఈ పంద్రాగస్టు వేడుక జరుపుకుందాం. ఈ కింది కోట్స్ ద్వారా మన బంధుమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుదాం.
⦿ నేటి మన స్వాతంత్ర్య సంబరం.. ఎందరో సమరయోధుల త్యాగ ఫలం.. భరతమాత దాస్యశృంఖలాలకు విమోచనం శుభదినం..అమర వీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ.. వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి దినం.. స్వాతంత్ర్య దినోత్సవం.
⦿ భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం..భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ దేశం మనదే.. తేజం మనదే..ఎగురుతున్న జెండా మనదే..నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండ దండా మనదే..ఎన్ని బేధాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతం..వందేమాతరం అందాం మనమందరం.
⦿ సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..మన స్వాతంత్ర్య దినోత్సవం.. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు. - అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ జగతి సిగలో జాబిలమ్మకు వందనం..మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..కలికి పదములు కడలి కడిగినర కళ ఇది. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ అమరం మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం..శాశ్వతం మువ్వన్నెల పతాకం..చరితార్థం మా భారతావని భవితవ్యం..వందేమాతరం.. వందే మాతరం..భారతీయతే మా నినాదం!మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ వందేమాతరం..భారతీయతే మా నినాదం..స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధులదీక్షా దక్షతలను స్మరిస్తూ..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
⦿ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలునేటి మన స్వాతంత్ర్య సంభరం..ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలనుత్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకువందనం.. అభివందనం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Also Read: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు
⦿ అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ సిరులు పొంగిన జీవగడ్డై..పాలు పారిన భాగ్యసీమై..రాలినది ఈ భారతఖండం..భక్తితో పాడరా సోదరా..స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ ఎందరో వీరుల త్యాగఫలం..మన నేటి స్వేచ్ఛకే మూలబలం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికివారి ప్రాణాలను త్యాగం చేసిన వారికితల వంచి నమస్కరిస్తున్నాను.హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
⦿ స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్ చేయడం కాదు.దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం.
⦿ ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..మరింత మురవాలి ముందుతరం..శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ నింగికెగసిన స్వరాజ్య నినాదం..భరతమాత చేతిలో..రెపరెపలాడిన త్రివర్ణ పతాకంసకల భారతావని ఆనంద సంబరంస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
