Kashmir terror attack Helplines :  కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా పర్యాటకుల్లో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.  కశ్మీర్ పర్యటనకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. వారి కుటుంబాల ప్రత్యేకంగా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ ను ప్రకటించారు.  

 అనంతనాగ్ పోలీసులు కూడా 24/7  హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చారు.   

 శ్రీనగర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా  హెల్ప్ లైన్లను అందుబాటులోకి తెచ్చింది.  

పర్యాటకులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. అధికారులు పిలుపునిస్తున్నారు. అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకున్నామని చెబుతున్నారు. పెహల్గాంలో  టూరిస్టులపై జరిగిన దాడి తర్వాత అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్నారు. దాడులుక పాల్పడిన ఎవర్నీ వదిలేది లేదని ప్రకటించారు.