ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనేసిన తర్వాత ఇక కొకాకోలా కంపెనీని కొంటానని ట్వీట్ చేశారు. అది సరదాగా చేసిన ట్వీట్ లాగానే ఉంది. అయితే చాలా మంది సీరియస్‌గా ఆ కంపెనీని కొనాలంటే ఎంతవుతుందో లెక్కలు వేయడం ప్రారంచారు. కానీ కామెడీ చేసేవాళ్లు ఊరుకోరుగా.. మీమ్స్ చేసేస్తున్నారు. ఆ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

#ElonMusk #Twitter Elon Musk eyeing to buy Soft drink Company #CocaCola Meanwhile Coca Cola CEO be like:- pic.twitter.com/yaKbmgkt8S

— Green Earth (@OnlySinghIndian) April 28, 2022[/tw]

 

 

కొకాకోలాను కొకైన్‌తో మస్క్ పోల్చడంపై ఎక్కువ మీమ్స్ వస్తున్నాయి.

 

కందుల దిలీప్ అనే వ్యక్తి  వైఎస్‌ఆర్‌సీపీ కొనాలని సలహా ఇవ్వడం..  హైలెట్ అవుతోంది.