Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.

ABP Desam Last Updated: 19 Nov 2021 10:36 AM

Background

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. తాము తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేస్తామని కీలక ప్రకటన చేశారు. గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...More