Telugu breaking News: రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీ చేసిన రోహిత్‌

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 15 Feb 2024 02:37 PM

Background

వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన వ్యవస్థలలో వాలంటీర్ సిస్టమ్ ఒకటి. వాలంటీర్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ సహా పలు కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తోంది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తున్న వాలంటీర్లకు...More

రోహిత్ శర్మ సెంచరీ

రాజ్‌కోట్‌ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ఇదే అత్యుత్తమ సెంచరీ. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. కానీ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాతో కలిసి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించి టెస్టు కెరీర్ లో 11వ సెంచరీ సాధించాడు.