Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 28 Sep 2023 09:21 AM

Background

భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. వేకువ జామునే ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభించారు. వినాయకుడి శోభాయాత్రలు జరిగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం  ఉదయం 10...More

1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ

రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లలోని వినాయక మండపంలోని లడ్డు 1.26 కోట్లు పలికింది..