Breaking News Live Telugu Updates: పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

ABP Desam Last Updated: 17 Sep 2023 10:32 AM

Background

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. సంపర్క్​ సే సంవర్ధన్​లో భాగంగా బ్యాండ్మిటన్​ క్రీడాకారిణి పీవీ సింధులో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా...More

సేవాదివాస్‌గా మోదీ పుట్టిన రోజు : అమిత్‌షా

తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారు: అమిత్‌షా
మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటులను సరిచేస్తున్నారు: అమిత్‌షా
9ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. : అమిత్‌షా
మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ సేవాదివాస్‌గా జరుపుకుంటున్నాం: అమిత్‌షా