Air Quality Index In Andhra Pradesh And Telangana: స్వచ్ఛంగా ఉంటే గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది.. జీవిత కాలాన్ని పెంచుతుంది. ఇటువంటి గాలి  స్వచ్ఛతను ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లోని గాలి నాణ్యత ఎలా ఉందో ఒకసారి చూడండి. 

తెలంగాణలో .. 

తెలంగాణ (Telangana)లో ఈ రోజు గాలి నాణ్యత నిన్నటికంటే మెరుగ్గా కనిపిస్తూ  ఉంది. ఇక్కడి  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 40 పాయింట్లు చూపిస్తోంది.  

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 67 35 67 26 92
బెల్లంపల్లి  ఫర్వాలేదు 82 44 82 26 92
భైంసా  ఫర్వాలేదు 56 30 56 24 84
బోధన్  ఫర్వాలేదు 38 20 38 24 84
దుబ్బాక  బాగుంది 37 18 37 24 83
గద్వాల్  బాగుంది 13 4 13 25 85
జగిత్యాల్  ఫర్వాలేదు 56 29 56 25 86
జనగాం  ఫర్వాలేదు 41 20 41 24 83
కామారెడ్డి బాగుంది 34 17 34 24 83
కరీంనగర్  ఫర్వాలేదు 55 28 55 26 82
ఖమ్మం  బాగుంది 25 15 25 27 78
మహబూబ్ నగర్ బాగుంది 28 17 28 25 82
మంచిర్యాల ఫర్వాలేదు 78 42 78 25 86
నల్గొండ  బాగుంది 33 14 33 26 80
నిజామాబాద్  బాగుంది 37 19 37 24 82
రామగుండం  ఫర్వాలేదు 81 43 81 26 84
సికింద్రాబాద్  బాగుంది 36 16 35 24 85
సిరిసిల్ల   బాగుంది 42 21 42 24 83
సూర్యాపేట బాగుంది 26 14 26 26 75
వరంగల్ బాగుంది 37 19 37 25 82

హైదరాబాద్‌లో...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ కంటే మెరుగ్గానే హైదరాబాద్‌ గాలి నాణ్యతో ఉంది. ప్రస్తుత PM2.5 సాంద్రత 9గా రికార్డు అయింది. పీఎం టెన్‌ సాంద్రత 20గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) బాగుంది 10  24  83
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 6 1 6 24 83
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్(Hyderabad Us Consulate) బాగుంది 24  83
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 88  53  77  24  83
కోఠీ (Kothi) బాగుంది 12 5 12 24 83
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 24  83
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 13 5 13 24 83
మణికొండ (Manikonda) బాగుంది 14  14  24  83
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 59 13 59 24 83
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 15  15  23  89
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 10 4 10 24 83
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 10  10  23  89
సోమాజి గూడ (Somajiguda) బాగుంది 41 24 63 24 83
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 24  83
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 8 1 4 24 83

ఆంధ్రప్రదేశ్‌లో.. 

అలాగే ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వాయు నాణ్యత ఈరోజు ఉదయం 5 గంటల సమయానికి  26 పాయింట్లు చూపించింది. ఇది చాలా మంచి రిపోర్ట్. ఆరోగ్యకరమైన వాతావరణానికి సూచన. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) 

తేమ

శాతంలో

ఆముదాలవలస  బాగుంది 37 21 37 28 82
అనంతపురం  బాగుంది 46 20 46 25 78
బెజవాడ  బాగుంది 26 13 23 26 86
చిత్తూరు  బాగుంది 32 19 32 27 67
కడప  బాగుంది 33 20 32 26 76
ద్రాక్షారామ  బాగుంది 20 12 18 27 79
గుంటూరు  బాగుంది 23 14 17 27 77
హిందూపురం  బాగుంది 20 8 20 22 88
కాకినాడ  బాగుంది 20 12 20 26 83
కర్నూలు బాగుంది 15 7 15 25 82
మంగళగిరి  బాగుంది 17 10 12 27 77
నగరి  బాగుంది 32 19 32 27 67
నెల్లూరు  బాగుంది 23 14 20 29 67
పిఠాపురం  బాగుంది 20 12 19 26 81
పులివెందుల  బాగుంది 22 13 21 24 76
రాజమండ్రి బాగుంది 21 12 21 26 85
తిరుపతి బాగుంది 40 23 37 25 70
విశాఖపట్నం  బాగుంది 43 22 42 28 80
విజయనగరం  బాగుంది 42 24 42 28 82