Intermittent Fasting for Fatty Liver : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన డైట్. ఈ డైట్​ను ప్రారంభంలో కేవలం బరువు తగ్గించుకునే మార్గంగానే చూశారు. కానీ ఇది మధుమేహ నియంత్రణతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించారు. అనేక పరిశోధనలలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో.. శరీరంలో కొన్ని జీవక్రియ మార్పులు జరుగుతాయని.. ఇవి కణాలను మరమ్మత్తు చేయడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఇది కాలేయానికి కూడా ఉపయోగకరంగా భావిస్తారు. దీనిలో నిజం ఎంత? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాలేయ సమస్యలను దూరం చేస్తుందా? చూసేద్దాం.

Continues below advertisement