VSSC Apprentice Trainees: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 99 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ  కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 99

⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 50 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరీంగ్: 21 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్- 28 సంవత్సరాలు, ఓబీసీ- 31 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 33 సంవత్సరాలు, దివ్యాంగులు(జనరల్- 38 సంవత్సరాలు, ఓబీసీ- 41 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 43 సంవత్సరాలు) ఉండాలి.

➥ మెకానికల్ ఇంజినీరీంగ్: 15 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్- 28 సంవత్సరాలు, ఓబీసీ- 31 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 33 సంవత్సరాలు, దివ్యాంగులు(జనరల్- 38 సంవత్సరాలు, ఓబీసీ- 41 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 43 సంవత్సరాలు) ఉండాలి.

➥ మెటలర్జీ: 06

➥ హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీ: 04

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీలో 4 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్- 28 సంవత్సరాలు, ఓబీసీ- 31 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 33 సంవత్సరాలు, దివ్యాంగులు(జనరల్- 38 సంవత్సరాలు, ఓబీసీ- 41 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 43 సంవత్సరాలు) ఉండాలి.

➥ జనరల్ స్ట్రీమ్(నాన్-ఇంజినీరింగ్)గ్రాడ్యుయేట్లు: 04

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60% మార్కులతో మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్- 28 సంవత్సరాలు, ఓబీసీ- 31 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 33 సంవత్సరాలు, దివ్యాంగులు(జనరల్- 38 సంవత్సరాలు, ఓబీసీ- 41 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 43 సంవత్సరాలు) ఉండాలి.

⏩ టెక్నీషియన్ అప్రెంటిస్: 49 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ మెకానికల్ ఇంజినీరీంగ్: 30 పోస్టులు

అర్హత: ఫస్ట్ క్లాస్ డిప్లొమా(మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌), స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(మెకానికల్ ఇంజినీరింగ్‌) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్- 30 సంవత్సరాలు, ఓబీసీ- 33 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 35 సంవత్సరాలు, దివ్యాంగులు(జనరల్- 40 సంవత్సరాలు, ఓబీసీ- 43 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 45 సంవత్సరాలు) ఉండాలి. 

➥ కమర్షియల్ ప్రాక్టీస్:  19

అర్హత: మూడేళ్ల డిప్లొమా(కమర్షియల్ ప్రాక్టీస్‌)తో పాటు షార్ట్‌హ్యాండ్ & టైప్ రైటింగ్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్- 26 సంవత్సరాలు, ఓబీసీ- 29 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 31 సంవత్సరాలు, దివ్యాంగులు(జనరల్- 36 సంవత్సరాలు, ఓబీసీ- 39 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ- 41 సంవత్సరాలు) ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: సంబంధిత పరీక్షలో అభ్యర్థులు సాధించిన అత్యధిక మార్కులు, రిజర్వేషన్, వెయిటేజీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

స్టైఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు- నెలకు రూ.9000. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు- నెలకు రూ.8000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 08.05.2024

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..