Udupi Cochin Shipyard Limited Recruitment: కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

⫸ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 13.

విభాగాలు: ఇంజినీరింగ్‌, యూ అండ్‌ ఎం-డాక్‌ మాస్టర్, హెచ్‌ఎస్‌ఈ, కాంట్రాక్ట్‌ సెల్‌, ప్లానింగ్‌, హల్‌, ఎలక్ట్రికల్‌, అకామడేషన్ ఔట్‌ఫిట్‌, హల్‌ క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ కంట్రోల్‌-ఇంజినీరింగ్‌, పైపింగ్‌, మెషినరీ, ఫైనాన్స్‌.

విభాగాలవారీగా ఖాళీలు..

1. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(ఇంజినీరింగ్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ &ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

2. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(యూ అండ్‌ ఎం-డాక్‌ మాస్టర్): 01 పోస్టు 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ &ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

3. సీనియర్‌ మేనేజర్‌(హెచ్‌ఎస్‌ఈ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా బ్రాంచ్‌లో గుర్తింపు పొందిన డిగ్రీ అండ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదా ఫైర్ సేఫ్టీలో డిప్లొమా ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

4. మేనేజర్‌(కాంట్రాక్ట్‌ సెల్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

5. మేనేజర్‌(ప్లానింగ్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ లేదా మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

6. మేనేజర్‌(హల్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

7. మేనేజర్‌(ఎలక్ట్రికల్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ &ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

ALSO READ:  నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 164 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

8. మేనేజర్‌(అకామిడేషన్ ఔట్‌ఫిట్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ లేదా మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

9. మేనేజర్‌(హల్‌ క్వాలిటీ కంట్రోల్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం, కంపేటెంట్ ఏజెన్సీ నుంచి NDT లెవల్ 2 సర్టిఫికేషన్ ఉండాలి.

10. మేనేజర్‌(క్వాలిటీ కంట్రోల్‌-ఇంజినీరింగ్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం, కంపేటెంట్ ఏజెన్సీ నుంచి NDT లెవల్ 2 సర్టిఫికేషన్ ఉండాలి.

11. మేనేజర్‌(పైపింగ్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

12. మేనేజర్‌(మెషినరీ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (మెకానికల్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ లేదా మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తర్ణత, ఆటో కాడ్(AutoCAD), సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

13. డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 పోస్టు
అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) లేదా కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్(సీఎంఏ) ఉత్తర్ణత, సాప్(SAP), ఎంఎస్ ప్రాజెక్ట్(MSProject), ఎంఎస్ ఆఫీస్(MS Office) మొదలైన కంప్యూటర్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 50 సంవత్సరాలు, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులకు 40 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

జీతం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1,50,160. సీనియర్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.1,31,390. మేనేజర్‌ పోస్టులకు రూ.1,12,620. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు రూ.93,850.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.06.2024.

Notification

One time Registration

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...