TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్(TMC) స్టాఫ్ నర్స్, సర్జికల్ అసిస్ట్, ఫ్లెబోటోమిస్ట్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి/ఐటీఐ/ డిప్లొమా/ ఏదైనా డిగ్రీ/ సంబంధిత స్పెషాలిటీలో పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 18 నుంచి 31 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 102

➥ స్టాఫ్ నర్స్: 50

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

జీతం: రూ.29,000.

➥ సర్జికల్ అసిస్టెంట్: 04

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

జీతం: రూ. 30,000 - రూ. 38,000.

➥ ఫారాసిస్ట్: 03

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.27,000 - రూ.30,000.

➥ అనస్థీషియా టెక్నీషియన్: 04

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.21700 - రూ.27000.

➥ అసిస్టెంట్ (అకౌంట్స్): 01

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.23800 - రూ.25000.

➥ క్లర్క్ (అకౌంట్స్): 02

వయోపరిమితి: 27 సంవత్సరాలు.

జీతం: రూ.21700 - రూ.23000.

➥ అసిస్టెంట్(పర్ఛేజ్ మరియు స్టోర్): 01 

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.23800 - రూ.25000.

➥ క్లర్క్ (పర్ఛేజ్ మరియు స్టోర్): 01                 

వయోపరిమితి: 27 సంవత్సరాలు.

జీతం: రూ.21700-రూ.23000.

➥ క్లర్క్ (HRD): 03      

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.21700 - రూ.23000.

➥ అసిస్టెంట్ (HRD): 01                        

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.23800 - రూ.25000.

➥ క్లర్క్ (ఫార్మసీ): 01     

వయోపరిమితి: 27 సంవత్సరాలు.

జీతం: రూ.21700 - రూ.23000.

➥ ఫోర్‌మాన్ (సివిల్): 01                        

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

జీతం: రూ.25000-రూ.30000.

➥ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 05

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.25000-రూ.30000.

➥ ఆఫీసర్-ఇన్ ఛార్జ్: 01     

వయోపరిమితి: 40 సంవత్సరాలు.  

జీతం: రూ.30000-35000.

➥ CSSD టెక్నీషియన్: 04

వయోపరిమితి: 30 సంవత్సరాలు.         

జీతం: రూ.20000.           

➥ హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్: 02    

వయోపరిమితి: 27 సంవత్సరాలు.

జీతం: రూ.23330-25000.

➥ ఫ్లెబోటోమిస్ట్: 06     

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: రూ.21220.

➥ ఈసీజీ టెక్నీషియన్: 02                          

వయోపరిమితి: 30 సంవత్సరాలు.    

జీతం: రూ.21700-27000.

➥ నర్సింగ్ ఎడ్యుకేటర్: 01    

వయోపరిమితి: 40 సంవత్సరాలు.

జీతం: రూ.40000-45000.

➥ కార్పెంటర్: 01

వయోపరిమితి: 30 సంవత్సరాలు.    

జీతం: రూ.21700.

➥ ప్లంబర్: 02                

వయోపరిమితి: 27 సంవత్సరాలు.     

జీతం: రూ.21700.

➥ RO టెక్నీషియన్: 01

వయోపరిమితి: 27 సంవత్సరాలు.     

జీతం: రూ.21700.

➥ మాసన్ కమ్ పెయింటర్: 01

వయోపరిమితి: 27 సంవత్సరాలు.     

జీతం: రూ.21700.

➥ PTS టెక్నీషియన్: 01

వయోపరిమితి: 27 సంవత్సరాలు.     

జీతం: రూ.21700.

➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 01

వయోపరిమితి: 35 సంవత్సరాలు.     

జీతం: రూ.35000-రూ.40000.

➥ డెంటల్ టెక్నీషియన్: 01

వయోపరిమితి: 30 సంవత్సరాలు.     

జీతం: రూ.23800.

అర్హత: 10వ తరగతి/ఐటీఐ/ డిప్లొమా/ ఏదైనా డిగ్రీ/ సంబంధిత స్పెషాలిటీలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 18.01.2024 నుండి 31.01.2024 వరకు

వేదిక: Homi Bhabha Cancer Hospital & Research Centre, New Chandigarh, Medicity, SAS Nagar, Punjab.

Notification 

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...