టాటా మెమోరియల్ సెంటర్(TMC) మెడికల్ ఆఫీసర్, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 47

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(న్యూక్లియర్ మెడిసిన్): 02

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(న్యూక్లియర్ మెడిసిన్) లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(మెడికల్ ఆంకాలజీ) adult haematoloymphoid: 02

అర్హత: డీఎం/డీఎన్‌బీ(మెడికల్ ఆంకాలజీ /హెమటాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘F'(మెడికల్ ఆంకాలజీ): 02

అర్హత: డీఎం/డీఎన్‌బీ(మెడికల్ ఆంకాలజీ /హెమటాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 50 సంవత్సరాలు.

జీతం: రూ.1,23,100.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(ఇంటెన్సివిస్ట్) క్రిటికల్ కేర్: 01

అర్హత: డీఎం/ఎండీ/డీఎన్‌బీ(సంబంధిత విభాగం).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(పాలియేటివ్ మెడిసిన్): 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(సంబంధిత విభాగం).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘D’(పాలియేటివ్ మెడిసిన్): 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(సంబంధిత విభాగం).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 40 సంవత్సరాలు.

జీతం: రూ.67,700.

⏩ మెడికల్ ఆఫీసర్ 'F' (రేడియేషన్ ఆంకాలజీ): 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(రేడియేషన్ ఆంకాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 50 సంవత్సరాలు.

జీతం: రూ.1,23,100.

⏩ మెడికల్ ఆఫీసర్ 'F'(సర్జికల్ ఆంకాలజీ): 01

అర్హత: ఎంసీహెచ్(సర్జికల్ ఆంకాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 50 సంవత్సరాలు.

జీతం: రూ.1,23,100.

⏩ మెడికల్ ఆఫీసర్ 'F' (పాథాలజీ): 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(పాథాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 50 సంవత్సరాలు.

జీతం: రూ.1,23,100.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(మెడికల్ ఆంకాలజీ): 02

అర్హత: డీఎం/ఎండీ/డీఎన్‌బీ(మెడికల్ ఆంకాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(ఇంటర్వెన్షన్ రేడియాలజీ): 01

అర్హత: డీఎం/ఎండీ/డీఎన్‌బీ(ఇంటర్వెన్షన్ రేడియాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(జనరల్ మెడిసిన్): 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(ఇంటర్నల్ మెడిసిన్) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ ‘E’(యూరో ఆంకాలజీ): 01

అర్హత: ఎంసీహెచ్ (యూరాలజీ/సర్జికల్ ఆంకాలజీ) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ ఆఫీసర్ 'E' (రేడియో డయాగ్నోసిస్): 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ(రేడియాలజీ / రేడియో-డయాగ్నసిస్) లేదా తత్సమాన పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ మెడికల్ సూపరింటెండెంట్-I: 01

అర్హత: ఎండీ/డీఎన్‌బీ/ఎంబీబీఎస్/బీడీఎస్.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.78,800.

⏩ ఆఫీసర్ ఇంఛార్జి(డిస్పెన్సరీ): 01

అర్హత: డిప్లొమా/డిగ్రీ/పీజీ(సంబంధిత విభాగం).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 40 సంవత్సరాలు.

జీతం: రూ.56,100.

⏩ సైంటిఫిక్ అసిస్టెంట్ ‘సి’(న్యూక్లియర్ మెడిసిన్): 01

అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయాలజీ/ న్యూక్లియర్ మెడిసిన్ లేదా తత్సమానం).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 35 సంవత్సరాలు.

జీతం: రూ.44,900.

⏩ సైంటిఫిక్ అసిస్టెంట్ ‘బి’ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామర్): 02

అర్హత: బీఈ/బీఎస్సీ/బీసీఏ(ఐటీ/కంప్యూటర్ సైన్స్).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 30 సంవత్సరాలు.

జీతం: రూ.35,400.

⏩ ఫోర్‌మెన్, సివిల్: 01

అర్హత: 10వ తరగతి/ఐటీఐ (ప్లంబింగ్) +NCTVT.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 35 సంవత్సరాలు.

జీతం: రూ.35,400.

⏩ సైంటిఫిక్ అసిస్టెంట్ ‘బి’(మాలిక్యులర్ పాథాలజీ): 01

అర్హత: బీఎస్సీ(బాటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ/ అప్లైడ్ బయాలజీ/ బయోటెక్నాలజీ).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 30 సంవత్సరాలు.

జీతం: రూ.35,400.

⏩ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్: 02

అర్హత: పీహెచ్‌డీ/ఎంఎస్సీ(నర్సింగ్).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 45 సంవత్సరాలు.

జీతం: రూ.67,700.

⏩ నర్సింగ్ 'బి': 14

అర్హత: డిప్లొమా/బీఎస్సీ(ఆంకాలజీ నర్సింగ్).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 35 సంవత్సరాలు.

జీతం: రూ.47,600.

⏩ నర్సింగ్ 'సి': 05

అర్హత: డిప్లొమా/బీఎస్సీ(ఆంకాలజీ నర్సింగ్).

వయోపరిమితి: 09.01.2024 నాటికి 40 సంవత్సరాలు.

జీతం: రూ.53,100.

⏩ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్: 01

అర్హత: పీజీ (పబ్లిక్ రిలేషన్స్/ జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్)

వయోపరిమితి: 09.01.2024 నాటికి 50 సంవత్సరాలు.

జీతం: రూ.53,100.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ ఎస్టీ / మహిళా/ దివ్యాంగులకు/ ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..