Trade Apprentice Recruitment: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL), IISCO స్టీల్ ప్లాంట్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 302 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐటీఐలో పొందిన మార్కులు, వయోపరిమితి, తదితరాల ఆధారంగా అప్రెంటిస్‌ల ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 302

* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

➥ ఎలక్ట్రీషియన్: 50
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ ఫిట్టర్: 52
అర్హత:గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ రిగ్గర్: 25
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి రిగ్గర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ టర్నర్: 19
అర్హత:గుర్తింపు పొందిన సంస్థ నుంచి టర్నర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ మెషినిస్ట్: 20
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ వెల్డర్: 50
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ కంప్యూటర్/ICTSM: 31
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కంప్యూటర్/ICTSM ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 
➥ రిఫ్రిజిరేటర్ & ఏసీ: 30
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ మెకానిక్ మోటార్ వెహికల్: 04
అర్హత:గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ ప్లంబర్: 08
అర్హత:గుర్తింపు పొందిన సంస్థ నుంచి ప్లంబర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ డ్రాఫ్ట్స్‌మన్(సివిల్): 13
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: NAPS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో పొందిన మార్కులు, వయోపరిమితి, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

స్టైపెండ్: రూ. నెలకు 7000-7700.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.03.2024

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.03.2024

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...