Graduate Engineer Trainee jobs Through GATE Score In HCL: కోల్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (Hindustan Copper Limited) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET) ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్-2021/ గేట్-2022/ గేట్-2023 స్కోర్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు

ఖాళీల సంఖ్య: 40

పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 05, ఎస్టీ- 02, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 07, ఈడబ్ల్యూఎస్- 05, జనరల్- 21.

విభాగాల వారీగా ఖాళీలు..

➥ మైనింగ్: 06 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (మైనింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ జియాలజీ: 05 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ పోస్ట్-గ్రాడ్యుయేషన్(జియాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ ఎలక్ట్రికల్: 08 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ(ఎలక్ట్రికల్)) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ ఇన్‌స్ట్రుమెంటేషన్: 01 పోస్టు

అర్హత: కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ(ఇన్‌స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్)) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ సివిల్: 05 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ మెకానికల్: 11 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/మైనింగ్ మెషినరీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

➥ సిస్టమ్: 04 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో, 55% మార్కులతో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్)) లేదా ఎంబీఏతో పాటు స్పెషలైజేషన్‌(సిస్టమ్/ఐటీ) లేదా ఎంసీఏ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ( జనరల్ / ఈడబ్ల్యూఎస్)- 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ(ఎన్‌సీఎల్))- 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ)- 15 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు, షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

బేసిక్ పే: రూ.40,000.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.02.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..