ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 125


పోస్టుల వారీగా ఖాళీలు..


➥ జనరల్‌ మేనేజర్‌ (ఇంజినీరింగ్): 02 


➥ మేనేజర్‌ (ఇంజినీరింగ్): 04 


➥ డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్): 04


➥ అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీరింగ్): 02


➥ ఆఫీసర్ (ఇంజనీరింగ్): 53


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్ (F & A): 02


➥ మేనేజర్ (F&A): 01


➥ ఆఫీసర్ (F&A): 34


➥ అసిస్టెంట్ మేనేజర్ (HR): 01


➥ మేనేజర్ (IT): 01


➥ డిప్యూటీ మేనేజర్ (IT): 03


➥ అసిస్టెంట్ మేనేజర్ (IT): 03


➥ ఆఫీసర్ (IT): 02


➥ జనరల్ మేనేజర్ (CC): 01


➥ డిప్యూటీ మేనేజర్ (CC): 01


➥ అసిస్టెంట్ మేనేజర్ (CC): 01


➥ ఆఫీసర్ (CC): 01


➥ చీఫ్ మేనేజర్ (CS): 01


➥ ఆఫీసర్ (CS): 01


➥ మేనేజర్ (లా): 01


➥ ఆఫీసర్ (లా): 02


➥ అధికారి (CSR): 01


➥ అసిస్టెంట్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్ & లైజన్): 03


➥ అసిస్టెంట్ ఆఫీసర్ (సెక్రటేరియల్): 02


➥ అధికారి (రాజభాష): 01


➥ అసిస్టెంట్ ఆఫీసర్(రాజ్‌భాష): 01


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.


పని అనుభవం: పోస్టుననుసరించి కనీసం 3 - 21 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 33-55 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, అంతర్గత అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


జీతభత్యాలు: ‌ఏటా రూ.7లక్షలు-రూ.26లక్షలు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ‌రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరితేది: 15.04.2023. 


Notification


Website



Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్‌ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...