NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 322


* ఫ్యాకల్టీ పోస్టులు


ప్రొఫెసర్: 29


అసిస్ట్ ప్రొఫెసర్: 212 


అసోసియేట్ ప్రొఫెసర్: 81


విభాగం: సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఐసీఈ, ఈఈ, ఎంఈ, బీఎస్‌ఈ, బీటీ, సీఈ, జీఐ, ఆర్కిటెక్చర్, డిజైన్, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఐఈవీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, సైకాలజీ.


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 55 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1000, ప్రాసెసింగ్ ఫీజు: రూ.1000.  ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు: రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ప్రాసెసింగ్ ఫీజు: రూ.1000.  


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: నిబంధనల మేరకు.


హార్డ్ కాపీని సమర్పించాల్సిన చిరునామా: The Registrar,
                                                                        Netaji Subhas University of Technology,
                                                                        Azad Hind Fauj Marg, Sector-3, Dwarka,
                                                                        New Delhi- 110078. 
ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.08.2023.


దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 31.08.2023.


Notification


Website


ALSO READ:


NLC India Ltd: ఎన్ఎల్‌సీఐఎల్‌లో 850 ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీలు
NLC India Ltd Apprentice 2023: నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల  చేసింది. దీనిద్వారా మొత్తం 850 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నావారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరకఖాస్తు చేసుకోవాలి. హార్డు కాపీలను ఆగస్టు 23 వరకు సంబంధిత చిరునామాకి పంపించాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సదరన్‌ రైల్వేలో 790 ఏఎల్‌పీ, టెక్నీషియన్, జేఈ పోస్టులు - అర్హతలివే!
Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఏఎల్‌పీ/టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 790 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ASRB Recruitment: దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోని పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..