NMDC Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC), బైలడిలా ఐరన్ ఓర్ మైన్, కిరండూల్ కాంప్లెక్స్, బచేలీ కాంప్లేక్స్ దంతేవాడ, దోనిమలై ఐరైన్ ఓర్ మైన్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైనవారు ఎన్‌ఎండీసీ ప్రాజెక్టులు, యూనిట్లలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.

Continues below advertisement


వివరాలు..


ఖాళీల సంఖ్య: 995


కాంప్లెక్స్‌ల వారీగా పోస్టులు..


1. బీఐఓఎం కిరండూల్‌ కాంప్లెక్స్‌: 389 పోస్టులు


➥ ఫీల్డ్‌ అడెండెంట్‌(ట్రైనీ): 86


➥ మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)ట్రైనీ: 49


➥ మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌)ట్రైనీ: 86(వెల్డర్- 07, మోటార్ / డీజిల్ మెకానిక్- 37, ఫిట్టర్- 37, ఆటో ఎలక్ట్రీషియన్- 03, మెషినిస్ట్ - 02)


➥ ఎలక్ట్రీషియన్ గ్రేడ్-III (ట్రైనీ): 01


➥ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్-III (ట్రైనీ): 03


➥ హెచ్‌ఈఎం మెకానిక్ గ్రేడ్-III (ట్రైనీ): 39


➥ హెచ్‌ఈఎం ఆపరేటర్ గ్రేడ్-III (ట్రైనీ): 118


➥ ఎంసీఓ గ్రేడ్-III (ట్రైనీ): 06


➥ క్యూసీఏ గ్రేడ్-III (ట్రైనీ): 01


2. బీఐఓఎం బచేలీ కాంప్లెక్స్‌: 356 పోస్టులు


➥ ఫీల్డ్‌ అడెండెంట్‌(ట్రైనీ): 38


➥ మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)ట్రైనీ: 56


➥ మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌)ట్రైనీ: 182(వెల్డర్- 24, మోటార్ / డీజిల్ మెకానిక్- 140, ఫిట్టర్- 12, ఆటో ఎలక్ట్రీషియన్- 05, మెషినిస్ట్ - 01)


➥ బ్లాస్టర్‌ గ్రేడ్-II(ట్రైనీ): 03


➥ ఎలక్ట్రీషియన్ గ్రేడ్-III (ట్రైనీ): 11


➥ హెచ్‌ఈఎం మెకానిక్ గ్రేడ్-III (ట్రైనీ): 12


➥ హెచ్‌ఈఎం ఆపరేటర్ గ్రేడ్-III (ట్రైనీ): 40


➥ ఎంసీఓ గ్రేడ్-III (ట్రైనీ): 14


3. డీఐఓఎం దోనీమలై కాంప్లెక్స్‌: 250 పోస్టులు


➥ ఫీల్డ్‌ అడెండెంట్‌(ట్రైనీ): 27


➥ మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)ట్రైనీ: 36


➥ మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌)ట్రైనీ: 37(వెల్డర్- 04, మోటార్ / డీజిల్ మెకానిక్- 20, ఫిట్టర్- 10, ఆటో ఎలక్ట్రీషియన్- 03, మెషినిస్ట్ - 00)


➥ బ్లాస్టర్‌ గ్రేడ్-II(ట్రైనీ): 03


➥ ఎలక్ట్రీషియన్ గ్రేడ్-III (ట్రైనీ): 29


➥ ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్‌ గ్రేడ్-III(ట్రైనీ): 03 


➥ హెచ్‌ఈఎం మెకానిక్ గ్రేడ్-III (ట్రైనీ): 26


➥ హెచ్‌ఈఎం ఆపరేటర్ గ్రేడ్-III (ట్రైనీ): 70


➥ ఎంసీఓ గ్రేడ్-III (ట్రైనీ): 16


➥ క్యూసీఏ గ్రేడ్-III (ట్రైనీ): 03


పోస్టులు: ఫీల్డ్‌ అడెండెంట్‌(ట్రైనీ), మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌)ట్రైనీ, బ్లాస్టర్‌ గ్రేడ్2(ట్రైనీ), ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్2(ట్రైనీ), ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్‌ గ్రేడ్3(ట్రైనీ), హెచ్‌ఈఎం మెకానిక్‌/ ఆపరేటర్‌ గ్రేడ్3(ట్రైనీ), ఎంసీఓ గ్రేడ్3(ట్రైనీ), క్యూసీఏ గ్రేడ్3 (ట్రైనీ), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఆటో ఎలక్ట్రీషియన్‌.


అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌/ ఐటీఐతో పాటు బ్లాస్టర్ / మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.150. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్- సర్వీస్‌మెన్ కేటగిరీలు అండ్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతం: నెలకు ఫీల్డ్‌ అడెండెంట్‌కు రూ.31,850; మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌కు రూ.32,940; ఇతర పోస్టులకు రూ.35,040.


ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2025.


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 14.06.2025.


Notificaton


Online Application


Website